Thursday, May 21, 2015
Lord Surya
సూర్యునికి
ప్రియమైన నామములు :
సూర్యుడు,
రవి, నిత్య, కార్యభాను,
భాస్కర, మతంగ, మార్తాండ, వివస్వంత,
ఆదిత్య, ఆదిదేవ, రశ్మిమాలి, దివాకర,
దీప్త, అగ్ని, మిహిర, ప్రభాకర,
మిత్ర, అదితిసంభవ, గోపతి, దిక్పతి,
ధాత, విధాత, అర్య్మణ,
వరుణ, పూష, భగ, మిత్ర,
పర్జన్య, అంశు, హితకృత్, ధర్మ,
తపన,హరి, హరిదశ్వ,
విశ్వపతి, విష్ణు, బ్రహ్మ, త్ర్యంబక,
ఆత్మ, సప్తలోకేశ, సప్తసప్తి, ఏక,
ఏకచక్రరధ, జ్యోతిష్పతి, సర్వప్రాణభృత్, సర్వభూతహిత, శివ, ఆర్తిహర, పద్మప్రబోధ,
వేదాదిమూర్తి, కాధిజ, తారాసుత, భీమజ,
పావక, ధిషణ, కృష్ణ అదితిపుత్ర,
లక్ష్య.
ఈ 58 నామాలు నిత్యం చదువుకుంటే
ఆ సూర్యనారయణుడి అనుగ్రహం
పొందవచ్చు. ఆయనకు ఈ నామాలలో
ఏ ఒక్క నామాం
తో అయిన నమస్కరిస్తే
అత్యంత ప్రీతి
Jyesta Masam
* జ్యేష్ఠమాసంలో సూర్యుడు, మిత్రుడన్న పేరు దల్చి అత్రి, పౌరుషేయుడు, తక్షకుడు, మేనక, హాహ, రథస్వనుడు అనే పరిచరులతో కలిసి ప్రవర్తిస్తుంటాడు.
'జ్యేష్టమాసం'. చాంద్రమానం ప్రకారం మూడవ నెల జ్యేష్టమాసం. ఈ మాసంలో వచ్చే పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్టా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడంవల్ల ఈ మాసానికి జ్యేష్టమాసం అనే పేరు వచ్చింది.ఈ మాసంలో గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది. ఎన్నో శుభాలను ప్రసాదించే పుణ్యప్రదమైన ఈ మాసంలో కొన్ని నియమాలను విధులను పాటించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలను పొందవచ్చు.
వైశాఖ మాసం శ్రీమహావిష్ణువుకు, కార్తీకమాసం పరమశివుడికి ఏ విధంగా ప్రియమైనవో అట్లే జ్యేష్టమాసం త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతికరమైనది.
ఈ నెలలోఈ నెలలో బ్రహ్మదేవుడిని పూజించడంవల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతే కాకుండా, ఈ మాసంలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి వేడి నుంచి ఉపశమనం కలిగించే వస్తువులను బ్రాహ్మణులకు దానం ఇవ్వడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయి. నీటి కడవనుగానీ, నీటితో నింపిన బిందెనుగానీ ఈ నెలలో వచ్చే పూర్ణిమరోజు లేదా నెలలోని శుక్లపక్షంలో ఏ రోజు అయినా లేదంటే శుక్లపక్ష ఏకాదశినాడుగానీ దానంగా ఇవ్వవలెను.అంతే కాకుండా దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడంవల్ల త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతుంది.
జ్యేష్టమాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలుకుని దశమి వరకు అంటే మొదటి పదిరోజులు కొన్ని నియమాలను పాటించడం వల్ల దశ పాపాలు నాశనం అవుతాయని చెప్పబడుతోంది.ఈ పదిరోజులు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానమాచరించి గంగానదిని పూజించవలెను. అలా వీలు కానివారు ఇంటియందే గంగానదిని స్మరిస్తూ స్నానం ఆచరించవలెను.
మహిళలకు మేలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించే వ్రతాలు ఎన్నో జ్యేష్టమాసంలో ఉన్నాయి.
రంభా వ్రతము.
దీనినే 'రంభా తృతీయ ' అని కూడా పేరు. దీనిని జ్యేష్ట శుద్ధ తదియనాడు ఆచరించవలెను. ఈ వ్రతం పెళ్ళికానివారు అంటే కన్నెపిల్లలు ఆచరించడంవల్ల మంచి భర్త లభిస్తాడని చెప్పబడింది.
దీనినే 'రంభా తృతీయ ' అని కూడా పేరు. దీనిని జ్యేష్ట శుద్ధ తదియనాడు ఆచరించవలెను. ఈ వ్రతం పెళ్ళికానివారు అంటే కన్నెపిల్లలు ఆచరించడంవల్ల మంచి భర్త లభిస్తాడని చెప్పబడింది.
వట సావిత్రీ వ్రతం.
జ్యేష్ట శుద్ధ పూర్ణిమనాడు దీనిని ఆచరించవలెను వటవృక్షం దేవతా వృక్షం. తెల్లవారు జామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పూజాద్రవ్యాలు తీసుకొని వటవృక్షం (మర్రిచెట్టు) దగ్గరకు వెళ్ళి పూజ చేసిన తర్వాత మర్రిచెట్టుకు దారం చుట్టుతూ 'నమో వైవస్వతాయ ' అనే మంత్రంను పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేయవలెను.
జ్యేష్ట శుద్ధ పూర్ణిమనాడు దీనిని ఆచరించవలెను వటవృక్షం దేవతా వృక్షం. తెల్లవారు జామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పూజాద్రవ్యాలు తీసుకొని వటవృక్షం (మర్రిచెట్టు) దగ్గరకు వెళ్ళి పూజ చేసిన తర్వాత మర్రిచెట్టుకు దారం చుట్టుతూ 'నమో వైవస్వతాయ ' అనే మంత్రంను పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేయవలెను.
జ్యేష్ట శుద్ధ దశమి
దీనిని దశపాపహర దశమి అని కూడా అంటారు.దశమినాడు చేస్తారు. పాపాలు పోగొట్టే దశమి కనుక దీనికి దశపాపహర దశమి అని పేరు వచ్చింది.
దీనిని దశపాపహర దశమి అని కూడా అంటారు.దశమినాడు చేస్తారు. పాపాలు పోగొట్టే దశమి కనుక దీనికి దశపాపహర దశమి అని పేరు వచ్చింది.
జ్యేష్ట శుద్ధ పూర్ణిమ.
దీనిని ఏరువాక పూర్ణిమ అని కూడా అంటారు.ఈ దినం రైతులు నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు, ఎద్దులు, భూమిని పూజించి భూమిని దున్నడం ప్రారంభిస్తారు. దీనికే ఏరువాక అని పేరు. ఈ దినం భూదేవిని పూజించడం మంచిది.
దీనిని ఏరువాక పూర్ణిమ అని కూడా అంటారు.ఈ దినం రైతులు నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు, ఎద్దులు, భూమిని పూజించి భూమిని దున్నడం ప్రారంభిస్తారు. దీనికే ఏరువాక అని పేరు. ఈ దినం భూదేవిని పూజించడం మంచిది.
( జయ సూచక మైన రోజు ) jyesta sudha thadiya
Auspicious day for Hanuman -- .
Suvarchlaa kalathraaya – Chathurbhuja dharaaya cha
Ushtraa roodaaya veeraaya – Mangalam sree hanoomathe II
Ushtraa roodaaya veeraaya – Mangalam sree hanoomathe II
A barbarian fisherman was relieved from leprosy disease by worshipping Lord Hanuman on Jyesta suddha vidiya day.
so devotees do chant Hanuman Chalisa 11 times between 12 to 1 noon at your places,
feel the vibrations and get the divine blessings of Lord Hanuman
so devotees do chant Hanuman Chalisa 11 times between 12 to 1 noon at your places,
feel the vibrations and get the divine blessings of Lord Hanuman
Suvarchala Anjaneya Kalyanam – Jyesta Suddha Dasami ( 28-5-2015 ) Reference : Parasara Samhita – Sri Anjaneya Charithra
Although it is unbelievable, it is a fact. The details of this celestial event are found in the manuscript written by Parasara Maharishi in his book Parasra Samhita. Sri Parasara Maharishi had written the life history of Lord Hanuman from his birth and goes on to depict his life even after the Ramayana.
According to Parasara Maharishi, Hanuman had worshipped Surya Bhagwan (the Sun god) as his Guru and studied the Vedas and mastered the Nine Vyakarnas. Being an Aajanma Brahmachari, Lord Hanuman was not eligible to study the Nava Vyakarnas(nine grammers) for which the status of being a Gruhasthu was essential. In order to facilitate the completion of his education, the Trimurthis approached Surya Bhagwan and created a beautiful Kanya, Suvarchala Devi, an Aajanma Brahmacharini, from the Sun’s Kiranas(rays) and arranged a marriage with Hanumanji to make him a Gruhasthu without Brahmacharya being affected. Whereby he learnt and became a genius in the Nine Vyakarnas. These details can be found in Parasara Samhita.
Friday, May 8, 2015
Navagrahas its characteristics and details
Each of the graha has associations with various characters, such as colors, metals, etc. The following table gives the most important associations:
Character | Surya Deva (sun) | Chandra (Moon) | Mangala (Mars) | Budha (Mercury) |
---|---|---|---|---|
Consort | Saranyu & Chhaya | Rohini | Shaktidevi | Ila |
Color | Gold | Silver | Red | Green |
Gender Associated | Male | Male | Male | Male |
Element | Fire | Water | Fire | Earth |
God | Agni | Varuna | Murugan | Vishnu |
Pratyadi Devataa | Rudra | Gowri | Murugan | Vishnu |
Metal | Gold | Silver | Copper | Zinc |
Gemstone | Ruby | Pearl/Moonstone | Red Coral | Emerald |
Body Part | Bone | Blood | Marrow | Skin |
Taste | Pungent | Salt | astringent | salt |
Food | Wheat | Rice | Pigeon pea | Mung bean |
Season | Summer | Winter | Summer | Autumn |
Direction | East | North West | South | North |
Day | Sunday | Monday | Tuesday | Wednesday |
Tone (Svara) | Ga | Ma | Re | Sa |
Character | Guru (Jupiter) | Shukra (Venus) | Shani (Saturn) | Rahu (north node) | Ketu (south node) |
---|---|---|---|---|---|
Consort | Tara | Sukirthi & Urjaswathi | Neeladevi(Jestadevi) | Simhi | Chitralekha |
Color | Yellow | White | Black/Blue | Dark Blue | Smoky Grey |
Gender Associated | Male | Female | Neutral | Male | Neutral |
Element | Ether | Water | Air | Air | Earth |
God | Indra | Indrani | Brahma | Nirriti | Ganesha |
Pratyadi Devataa | Brahma | Indra | Yama | Durga | Chitragupta |
Metal | Gold | Silver | Iron | Lead | Mercury |
Gemstone | Yellow Sapphire | Diamond | Blue Sapphire | Hessonite | Cat's Eye |
Body Part | Brain | Semen | Muscles | Head | Skin |
Taste | Sweet | Sour | sweet | - | - |
Food | Chickpea | kidney beans | Sesame | Urad (bean) | Horse gram |
Season | Winter | Spring | All Seasons | - | - |
Direction | North East | South East | West | South West | - |
Day | Thursday | Friday | Saturday | Saturday | -Tuesday |
Tone (Svara) | Dha | Ni | Pa | - | - |
Subscribe to:
Posts (Atom)